వికాస ధాత్రి

పుస్త‌కాల‌యం

NGO Funding Guide in Telugu

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు' తెలుగు పుస్త‌కం - యువ‌జ‌న సంఘాలు, మ‌హిళా సంఘాలు, సొసైటీలు, ట్ర‌స్టులు ఇలా సామాజిక సేవా రంగంలో పాటుప‌డుతున్న స్వ‌చ్ఛంద సంస్థ‌లు ప్ర‌భుత్వ నిధులు, విదేశీ నిధులు, కార్పొరేట్ నిధులు పొందే విధానం గురించి తెలియ‌జేసే 'ఎన్‌జిఓ ఫండింగ్ గైడ్‌' ఇది.  ప్ర‌భుత్వ నిధులు, విదేశీ నిధులు, కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, డోనార్ ఏజెన్సీకి పంపే ప్ర‌పోజ‌ల్ రాసే విధానం వంటి వివ‌రాల‌తో 'స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిధులు' తెలుగు పుస్త‌కం సిద్ధ‌మైంది.
పేజీలు 248. వెల రూ.980/-
9440994244 కు ఫోన్ పే చేసి అడ్ర‌స్ తెలియ‌జేస్తే, పుస్త‌కాన్ని రిజిస్ట‌ర్ పోస్ట్‌లో పంపుతాము.

UPI Payments:
Phone PE/Gpay/Paytm etc to 9440994244 (Udaya Kumar Gali)

Net banking:
All payments are to be made online in favour of DIGITAL SCHOOL.
Account : DIGITAL SCHOOL
Current Account Number: 6158436158,
IFSC CODE : IDIB000S118, MICR CODE:530019003
INDIAN BANK, SEETHAMPET, VISAKHAPATNAM, Andhra Pradesh, India

ఆన్‌లైన్ కొనుగోలుః క్రెడిట్‌, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలుకు- https://rzp.io/i/ngofundingguide
పేమెంట్ అందిన వెంట‌నే రిజిస్ట‌ర్ పోస్టులో పుస్త‌కం మీకు పంపుతాం.



స్కూల్ రేడియో ప్ర‌చుర‌ణ‌లు

Mobirise Website Builder
చీమా చీమా ఎందుకు కుట్టావ్‌?

అల‌నాటి అపురూప‌మైన క‌థ‌లు, ఆ క‌థ‌ల‌లో దాగున్న ప‌ర్యావ‌ర‌ణ విజ్ఞానాన్ని ప‌రిచ‌యం చేస్తూ పిల్ల‌ల కోసం స్కూల్ రేడియో ప్ర‌చురించిన పుస్త‌కం 

రూ.150

Mobirise Website Builder
పిపీలికే పిపీలికే కిమ‌ర్థం దంశ‌సి?

చీమా చీమా ఎందుకు కుట్టావ్‌? పుస్త‌కాన్ని కొవ్వూరు సంస్కృత పాఠ‌శాల విద్యార్థులు సంస్కృతంలోకి అనువ‌దించ‌గా స్కూల్ రేడియో ప్ర‌చురించిన పుస్త‌కం 'పిపీలికే పిపీలికే కిమ‌ర్థం దంశ‌సి?'.

రూ.150

Mobirise Website Builder
Eco Tales

English version of Telugu book 'Cheema Cheema Yenduku Kuttav?'.
'Eco Tales' aspires to not only entertain but also educate, offering a unique blend of storytelling and environmental awareness.
Eco Tales by Gali Udaya Kumar, Publisher: School Radio: Pages 92: 

Rs.150

Mobirise Website Builder
బాల‌

ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణాల లోని ప్ర‌భుత్వ, ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో  స్కూల్ రేడియో నిర్వ‌హించిన‌ వ‌ర్క్‌షాప్‌ల‌లో చిన్నారులు అప్ప‌టిక‌ప్పుడు రాసిన క‌థ‌ల సంక‌ల‌నం ఇది.
పేజీలు:  

రూ.250

చలం ఫౌండేషన్

గుడిపాటి వెంకట చలం ర‌చ‌న‌లు, జీవితం గురించి 
చలం ఫౌండేషన్ ప్ర‌చురించిన పుస్త‌కాలు
Mobirise Website Builder
చ‌లం సాహిత్య సుమాలు

రూ.250

ఇవి ఏళ్ళకి ఏళ్ళు చలం అనుభవాగ్నుల్లోంచి చిందించిన వెలుగు రవ్వలు. యాభై యేళ్ళ సాహిత్యపు సమర యాత్ర. ఖర్గపూర్ నివాసి చందర్ త‌న‌ను ప్ర‌భావితం చేసిన చ‌లం ర‌చ‌న‌ల నుంచి ఈ కొటేషన్స్‌ చాలా ఉత్సాహమైన పనిగా సేకరిస్తూ వొచ్చారు. 

Mobirise Website Builder
ఊర్వశి

Rs.150

శ్రీ పచ్చిపులుసు వెంకటేశ్వర్లు రాసిన‌ 'ఊర్వశి' పుస్తకాన్ని చలం ఫౌండేషన్ ప్ర‌చురించింది. ఊర్వశి పురూరవుల కథ  పురాణాలలో, కథాసరిత్సాగరం లో, కాళిదాసు నాటకాలుగా, రవీంద్ర అరవిందుల కావ్యాల్లో, దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వంలో వర్ణింపబడితే ఒక్క గుడిపాటి వెంకట చలం మాత్రం పురూరవుని కథ గా దీనిని రాశారు. 

Mobirise Website Builder
చ‌లం నీడ చెప్పిన క‌థ

Rs.200

 అరుణాచ‌లంలో చ‌లం జీవితానికి అద్దం ప‌ట్టేలా వావిలాల సుబ్బారావు ర‌చించిన 'చ‌లం నీడ చెప్పిన క‌థ'ను చ‌లం ఫౌండేష‌న్ ప్ర‌చురించింది.చ‌లాన్ని కుతూహ‌లంగా చ‌దివే వారికీ, సందేహాల‌తో త‌ల‌మున‌క‌ల‌య్యే వారికీ ఈ పుస్త‌కం స్ప‌ష్ట‌త‌నిస్తుంది.

Mobirise Website Builder
చ‌లం సంజీవ‌దేవ్

Rs.150

లేఖా సాహిత్యానికి ఒక అందం, అర్థం, సంపూర్ణ‌త్వం సిద్ధింప‌జేసిన ప్ర‌ఖ్యాత తెలుగు ర‌చ‌యిత గుడిపాటి వెంక‌ట చ‌లం, డాక్ట‌ర్ సంజీవ‌దేవ్‌ల మ‌ధ్య న‌డ‌చిన ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు, వారి సాహితీ ప‌య‌నాన్ని ప‌రిచ‌యం చేస్తూ చ‌లం ఫౌండేష‌న్ ప్ర‌చురించిన పుస్త‌కం 'చ‌లం సంజీవ‌దేవ్'

Contacts

Contact

Ph: 9440994244
Email: contact@vikasadhatri.org

Andhra Pradesh

Vikasa Dhatri
B 74, Dayal Nagar, Visalakshi Nagar PO
Visakhapatnam 530 043

Uttar  Pradesh

Vikasa Dhatri
G-2, Mehta Enclave, 17 Adanbagh Extension,
Phase -II, Dayalbagh, Agra-282005.

Karnataka

Vikasa Dhatri
1-93 A3, Subrahmanya Nagar Road
Santhekatte PO, UDUPI  576 105

© Copyright 2024 Vikasa Dhatri, An initiative of DIGITAL SCHOOL- All Rights Reserved