Welcome to Vikasa Dhatri
Telugu eLibrary 





Read 'Sree Dasa Maha Vidya Vaibhavam' by

Smt. Mantha Satya Prabha Gopal Krishna, M.A.

Gudipati Venkata Chalam

చ‌లం సాహిత్య సుమాలు

ఇవి ఏళ్ళకి ఏళ్ళు చలం అనుభవాగ్నుల్లోంచి చిందించిన వెలుగు రవ్వలు. యాభై యేళ్ళ సాహిత్యపు సమర యాత్ర. ఖర్గపూర్ నివాసి చందర్ కొన్ని యేళ్ళుగా ప్రతి నిత్యం త‌న‌ను ప్ర‌భావితం చేసిన చ‌లం ర‌చ‌న‌ల నుంచి ఈ కొటేషన్స్‌ చాలా ఉత్సాహమైన పనిగా సేకరిస్తూ వొచ్చారు. ఇంత‌కీ చ‌లం ఏమంటాడు? అంటూ సార సంగ్ర‌హం కోసం ఎదురుచూసే వారికి చ‌లం భావ రుచిని చిన్న చిన్న కొటేష‌న్‌లుగా ఈ సంక‌ల‌నంలో అందించారు. చలం ఉండ‌గానే చంద‌ర్ ఈ సంక‌ల‌నం కూర్చి చ‌లంగారి హిడెన్ హ‌య్య‌ర్ సెల్ఫ్ ను వారికే చూపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. చ‌లంగారు రాసిన వేల‌కొద్దీ పేజీల‌ను, ప్ర‌తి అక్ష‌రాన్నీ విడ‌వ‌కుండా చ‌దివిన పాఠ‌కోత్త‌ముడు చంద‌ర్ గారు ఒక‌రేనేమో.

చ‌లం సాహిత్య సుమాలు (పేజీలు 280. వెల: రూ.250)
ప్ర‌చుర‌ణ: చ‌లం ఫౌండేష‌న్‌, ఫోన్ పే నెంబ‌ర్‌ :9440994244

చ‌లం ఫౌండేష‌న్ ఇత‌ర పుస్త‌కాలుః
చ‌లం సంజీవ్ దేవ్ రూ.150, ఊర్వ‌శి రూ.150, చలం సాహిత్య సంగ్రహం రూ.400, చలం ఇంకా ... ఇంకా...!! రూ.150, 
చ‌లం సోష‌లిజం రూ.120, చ‌లం చైత‌న్య జీవ‌నం రూ.60,
చ‌లం క‌ళ‌, సినిమాలు రూ.150, చ‌లం సాహిత్య సుమాలు రూ.250
చ‌లం నీడ చెప్పిన క‌థ రూ.200

Vikasa Dhatri

Offering Telugu Books for free download since 2004.

Gadida Telivi


గాడిద తెలివి ....
వేద కుమార్ మ‌ణికొండ సంపాద‌క‌త్వంలో చిల్డ్ర‌న్స్ ఎడ్యుకేష‌న్ అకాడ‌మీ ప్ర‌చురించిన 'గాడిద తెలివి' క‌థా సంపుటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Antariksha Dongalu

అంత‌రిక్ష దొంగ‌లు
వేద కుమార్ మ‌ణికొండ సంపాద‌క‌త్వంలో చిల్డ్ర‌న్స్ ఎడ్యుకేష‌న్ అకాడ‌మీ ప్ర‌చురించిన అంతరిక్ష దొంగ‌లు క‌థా సంపుటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

Bala Chelimi

Bala Chelimi Childrens' Monthly Magazines October 1990 to April 1991 issues available for free download. Children's Educational Academy publishes Bala Chelimi.

ఉచితం

డి.జి.రామారావు ర‌చించిన 'రామ‌దాసు చెప్పిన క‌థ‌లు'

$120 ఉచితం

Download Telugu Books Free

Moukhika Sahityam

Garikipati Narasimharao

Swara layalu

Dr.Samala Sadashiva.

Telugu rata pratulu

Jayadheer Tirumala Rao.

Chalam Gudipati

Chalanam

Chalanam Magazines :
Gudipati Venkata Chalam

School Radio

Promotes 

Listen to School Radio

24x7 Online Streaming School Radio 
www.schoolradio.in